బిజెపి అగ్రనేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత
హైదరాబాద్:
భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు.మాజీ ఉప ప్రధాని, ఎల్.కె అద్వానీ (97) ఉదయం అస్వస్థతకు గురయ్యా రు.దీంతో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య స్థితిపై వైద్యులు స్పష్టమైన ప్రకటన చేయవలసి ఉంది..