SAKSHITHA NEWS

ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య పేరును ప్రకటించిన బీజేపీ

ఇటీవల వైసీపీ రాజ్యసభకు రాజీనామా చేసిన కృష్ణయ్య

మూడు రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసిన బీజేపీ

హర్యానా నుంచి రేఖా శర్మ

ఒడిశా నుంచి సుజీత్ కుమార్

రేపు నామినేషన్ వేయనున్న ఆర్. కృష్ణయ్య


SAKSHITHA NEWS