SAKSHITHA NEWS

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుణగంటి వాసుదేవరావు జన్మదిన శుభసందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వాసుదేవరావును శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, అనిల్ రెడ్డి, సమ్మద్, షౌకత్ అలీ మున్నా, జగదీష్, వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ, పద్మయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS