SAKSHITHA NEWS

Birthday celebrations of former MLA and Congress leader Kuna Srisailam Goud.

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు గాజులరామారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు.

కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో కిక్కిరిసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం..


SAKSHITHA NEWS