SAKSHITHA NEWS

బైక్ దొంగ అరెస్ట్… 13 లక్షల విలువైన 22 బైకులు స్వాధీనం…

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి…

ఎస్సై దిపికా కు అభినందనలు…

కొనకనమిట్ల పొలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి ని వాగుమడుగు గ్రామంలో అరెస్టు చేసి అతని వద్ద నుంచి 13 లక్షల విలువైన 22 బైక్ స్వాధీనం చేసుకున్నారు…

ముద్దాయిపై గతంలో కుడా పలు కేసులు నమోదైనట్లు డిఎస్పీ తెలిపారు..

ఎస్సై దిపికా కు అభినందనలు

దొంగను పట్టుకొని నిందితుడి దగ్గర నుంచి బైకులు స్వాధీనం చేసుకున్నందుకు ప్రకాశంజిల్లా మల్లికా గార్గ్ ఎస్సై కు అభినందనలు తెలియజేశారు.

ఈ సమావేశంలో డిఎస్పీ నారాయణస్వామిరెడ్డి,సి.ఐ సుధాకర్,ఎస్సై దిపికా, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు….


SAKSHITHA NEWS