SAKSHITHA NEWS

యాదాద్రి జిల్లాకు ఐటీ పార్క్ ప్రభుత్వ కాలేజీలు RRR బాధితులకు న్యాయం చేసనంకనే సీఎం కేసీఆర్ జిల్లాలో అడుగు పెట్టాలి

పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్

భువనగిరి sv హోటల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈనెల 16వ తారీఖున జిల్లాలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు సీఎం రాకను అడ్డుకుంటామని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు తెలియజేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విసివేసిన BSP పార్టీ బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం నాయకులు తుమ్మేటి మహేష్ సమావేశంని ఉద్దేశించి పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ వారు మాట్లాడుతూ జిల్లాలో సీఎం కేసీఆర్ అడుగు పెడితే అడ్డుకుంటాం 16 తారీకు చేపట్టే మీటింగ్ ఎస్సీ, ఎస్టీ బీసీ వ్యతిరేక మీటింగ్ జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి మల్ల ఏం చేద్దామని సీఎం వస్తున్నాడని ప్రశ్నించారు జిల్లాలో త్రిబుల్ ఆర్ బాధితులకు న్యాయం జరగలే జిల్లాకు ఐటి పార్కు లేదు జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ మెడికల్ ఫార్మసీ కాలేజీలు లేవు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు జిల్లా వాసులకు డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వలేదు దళిత బంధు అందరికీ రాలే bc బందు రాలే మైనార్టీ బందు దిక్కే లేదు నిరుద్యోగులను నిండా ముంచిండు ఇవన్నీ నెరవేర్చాకే భువనగిరిలో అడుగు పెట్టాలి లేకపోతే రాళ్ల దాడి చేస్తామని సభను తుక్కుతుక్కు చేస్తామని హెచ్చరించారు అభివృద్ధిలో యాదాద్రి జిల్లా శూన్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది జిల్లాకు ఒక గుడి కట్టిస్తే అభివృద్ధి అయినట్టా గుల్లే దేవుని బెట్టు లింగాన్ని మింగిర్రు బిఆర్ఎస్ నాయకులు ,, జిల్లా మంత్రి లోకల్ ఎమ్మెల్యేలు వేలకోట్లు మింగారు జిల్లా పేరు చెప్పుకొని, ఎస్టి st బిసి మైనార్టీ అగ్రవర్ణ పేదలంతా ఏకతాటి మీద నుండి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అన్నారు సీఎం ఎక్కడ నుంచి వచ్చిన గ్రామ గ్రామాన అడ్డుకుంటామన్నారు ఈ సమావేశంలో కడారి అనిల్,పరమేశ్వర్, మూశా వెంకటేష్, బాలరాజ్, వీరయ్య, మల్లేష్,స్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 14 At 4.50.49 Pm

SAKSHITHA NEWS