BHIMILI భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
సాక్షిత : విశాఖ భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి..తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు..తవ్వకాల సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులుతీసుకోలేదు..గత ఆరు నెలల నుండి తవ్వకాలు జరుగుతున్న అధికారులు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు..దీనిపైన కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంక్వయిరీ వేయమని కోరాము..అసలు ఎర్రమట్టి దిబ్బ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేస్తాం వాటి పరిధిని కచ్చితంగా నిర్ణయిస్తాం..ఒకవేళ అవసరమైతే ప్రభుత్వమే ప్రత్యామ్నాయం ఆలోచించి దీన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం..ప్రస్తుతం పనులన్నీ నిలుపుదల చేశారు..ప్రభుత్వం పారదర్శకంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది..
BHIMILI భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
Related Posts
అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి
SAKSHITHA NEWS శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ SVN భట్టి ..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి ఎమ్. రత్న…
మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
SAKSHITHA NEWS మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాలలో కమలదళం విజయ డంకా మోగించింది మండలనేని చరణ్ తేజ, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులుమహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం…