అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు పట్టణ అధ్యక్షులు పివి రమేష్ యాదవ్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి ఇది తగదు అని మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల కు ఉద్యోగస్తులు కానీ కార్మిక కర్చకులు కానీ ఉండి రైతులు కానివ్వండి ప్రతిపక్ష నాయకులు కానీ ఇవ్వండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఉండి ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే పనికి మీరు చేసే బుద్ధిమాల పనికి మీరు చేసే రౌడీ జానికి గుండాయిజానికి దాచుకో దోచుకో అనే వ్యాపారానికి చీప్ లిక్కర్ కానీ ఇసుక మాఫియా కానిచ్చి కేవలం గ్రామ పంచాయతీ నిధులను కూడా మింగేసినటువంటి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుండో మే ఇరగదీస్తా మే పొడుస్తాం ప్రాజెక్టులన్ని నిర్మిస్తాం ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకుంటూ ప్రత్యేక హోదా కాకుండా ఎన్నెన్నో కాకమ్మలు కథలు చెప్పుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నీ మోసగిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ అధికారులను ఆటాడిస్తూ ఎన్నెన్నో చేసుకుంటూ పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నోరు మూసుకొని ఉండరు మీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనమయ్యే రోజు ముందు ఉంది రాబోయే 2024 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తుఫాన్ లాగా తరిమితోలుతారు సముద్రంలో ఖబర్దార్ వైఎస్ఆర్సిపి నందిగామ సురేష్ గారికి కూడా మేము చెబుతున్నాం.
మీ పార్టీ ఉంటుంది రాబోయే కాలంలో పార్టీ తుడుచుకుపోతా ఉంది మిత్రమా తెలుసుకోండి కనుక ప్రజలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ భారత్ దేశంలో అధినాయకత్వం వహిస్తున్నది గుర్తుంచుకో మిత్రమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం దుర్మార్గులైన పరిపాలన దుర్మార్గమైన గుండాయిజం ఇది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు భారత జనతా పార్టీతో పెట్టుకుంటే తుడుచుకపోతారు ఖబర్దార్ మేల్కొనండి ఇప్పుడే నా ఆంధ్రప్రదేశ్ ని అమరావతిని రాజధాని చేసుకోండి మాట నిలబెట్టండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఐటి కంపెనీలు తీసుకురండి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా మీకు సెల్యూట్ చేస్తారు అంతేకాని గుండాయిజం దాచుకో దోచుకో అనే విధానంతో అసలుకు మీరు ఆంధ్రప్రదేశ్‌ని ఏవిధంగా తీర్చిదిద్దారని మేము అడుగుతా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ని కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చే వేల కోట్లు సంక్షేమ పథకాలకు అనర్ధమైనటువంటి మీ పేర్ల పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తూ పోతా ఉన్నారు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కి విచ్చేటువంటి వేలకోట్ల సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చేవి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుసుకున్నారు ఖబర్దార్ మంచి పరిపాలన చేయండి ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన మంచిగా చేసి పరిపాలన నమ్మకం ప్రజలు కు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మీ హీనమైన బుద్ధులు మీ హీనతమైన అలవాట్లు ఇకనైనా మానుకోండి ప్రజల చేత వెన్నుకోన పడిన ప్రజా ప్రతినిధులారా వైయస్సార్సీపి ఎమ్మెల్యేలారా మంత్రులారా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నుకొనబడినటువంటి ప్రజా నాయకులు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో మీ మాట ఇచ్చినటువంటి మాట తిప్పమడుగు తిప్పమనేది మరొకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం