హైదరాబాద్: కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలపై ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ కట్టి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇంజినీర్లు నివేదిక ఇచ్చాక కట్టేందుకు ఎల్అండ్టీ ముందుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడం లేదని విమర్శించారు. ఇంత నీచమైన రాజకీయాలు లోక్సభ ఎన్నికల్లో లాభం కోసమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు……..
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస
Related Posts
హైదరాబాద్లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి.
SAKSHITHA NEWS హైదరాబాద్లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి. వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు. నేటి నుంచే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు. రాంగ్రూట్లో…
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి
SAKSHITHA NEWS జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి-కొత్త కమిషనర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు సాక్షిత : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నేతలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ నూతన కమిషనర్ ఎస్.…