ఘనంగా భగత్ సింగ్ వర్థంతి
కొడిమ్యాల: మార్చి 23 ( )
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాల పల్లి ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ 94 వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతరం ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ 1931 మార్చి 23 న చనిపోయాడని, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడని, ఈయన చిన్న తనం లోనే చనిపోయాడని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి, విద్యార్ధులు పాల్గొన్నారు
భగత్ సింగ్ 94 వ వర్ధంతి ఘనంగా
Related Posts
పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు,
SAKSHITHA NEWS పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు, ఓటు నమోదుకు ఆసక్తి చూపని పట్టభద్రులు..!! Graduate Mlc: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.…
జనవరి ఫస్ట్ నుంచి టెట్..!!
SAKSHITHA NEWS జనవరి ఫస్ట్ నుంచి టెట్..!! నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖజనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ షురూహైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చే…