సాక్షిత : సుందరీకరణం
116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహాగౌసిద్దిన్ ,మరియు మేడ్చల్ జిల్లామైనార్టీ *సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ * ఇరిగేషన్ ఏఈ లక్ష్మీ నారాయణ, మున్సిపల్ డి ఈ ఆనంద్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ఐ శ్రీనివాస్,తో కలసి సర్దార్ నగర్ లో పర్యటించి ఆంజనేయ స్వామి గుడి దగ్గర లో ఉన్న కామన్ చెరువు నీ సుందరీ కరణం చేయాలని డిపార్ట్మెంట్ వాళ్లతో కలిసి చెరువు లో చెత్తాచెదారం లేకుండా అందంగా తీర్చిదిద్దాలని డిపార్ట్మెంట్ వాళ్లకి తెలియజేశారు
ఈ కార్యక్రమంలో
కోఆర్డినేటర్ వీరారెడ్డి, రామ యాదవ్, అమిత్ భాయ్, నాగరాజు, యూసఫ్ బాయ్ తదితరులు పాల్గొన్నారు
సుందరీకరణం116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహాగౌసిద్దిన్
Related Posts
సూర్యాపేటలో బిఆర్ఎస్ నాయకులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు
SAKSHITHA NEWS సూర్యాపేటలో బిఆర్ఎస్ నాయకులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు : రమేష్ రెడ్డి సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఎటువంటి కూల్చివేత లు వుండవని, ప్రజలు భయపడవలసిన అవసరం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి,…
సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణ అరెస్ట్..
SAKSHITHA NEWS సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణ అరెస్ట్.. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో దాదాపు రూ.3 వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాహితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ పేరుతో బడా మోసం సాహితీ ఇన్ఫ్రా ఎండీ…