SAKSHITHA NEWS

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన హామీ..

రాష్ట్రంలోని
ప్రతి శ్రీకృష్ణ భగవానుని దేవాలయంలో
“శ్రీ కృష్ణ దేవరాయలు, కాటమ రాజు,
శరభయ్య యాదవ్” విగ్రహాలు ప్రతిష్ట!!

తానే ఈ బాధ్యత తీసుకుని.. ఆలయాల్లో కమిటీలు, ధర్మకర్తలు, నిర్వాహకులు మండపాలు నిర్మించి సంప్రదిస్తే, విగ్రహాలు అందించడానికి సిద్ధం“ అంటూ ప్రకటన. #BCYuvajanaParty #RamaChandraYadav #bcyparty #RCY #bcy