SAKSHITHA NEWS

బాపట్ల పార్లమెంట్ ను ఎస్సి రిజర్వేషన్ చేయడం చారిత్రాత్మక తప్పు అని దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పిట్లవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పిట్లవానిపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి కోన తీరును ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు.
ఈ కార్యక్రమంలో పిట్టలవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.