బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు “నో యాక్సిడెంట్ డే” ను నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు.
జిల్లా వ్యాప్తంగా 67 బ్లాక్ స్పాట్స్ / యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లలో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది.
రోడ్డు భద్రత నియమాల పట్ల వాహనదారులకు అవగాహన కల్పించిన పోలీసు అధికారులు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి శనివారం నిర్వహించే నో యాక్సిడెంట్ డే ను ఆగష్టు 12 శనివారం జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమర్ధవంతంగా నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా 67 బ్లాక్ స్పాట్స్ / యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తు రోడ్డు భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, హెల్మెంట్ ధరించక పోవడం వలన కలిగే అనర్థలను గురించి వాహనదారులకు వివరించారు. బ్లాక్ స్పాట్స్ / యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లలో ఏర్పాటు చేసిన ఇసుకతో నింపిన డ్రమ్స్ కు రేడియం స్టిక్కర్లు అతికించారు.
వాహన చోదకులు తప్పనిసరిగా సీట్