SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా, బాపట్ల సూర్యలంక బీచ్ వద్ద సూర్యలంక మెరైన్ సి.ఐ లక్ష్మారెడ్డి వారి సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సూర్యలంక పోలీస్ స్టేషన్‌ నుండి సూర్యలంక బీచ్ వద్దకు సంస్మరణ దినోత్సవం సందర్భంగా మార్చి-పాస్ట్ నిర్వహించి పోలీసు అమరవీరులకు నివాళులర్పించినారు.*


SAKSHITHA NEWS