సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పవిత్ర బక్రీద్ పర్వదినం సందర్బంగా వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి, అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
వికారాబాద్ నియోజకవర్గం మరియు జిల్లా ప్రజలకు పవిత్ర బక్రీద్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు.