SAKSHITHA NEWS

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్
కన్నడ సినీ హీరో దర్శన్‌కు ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు పవిత్ర గౌడ, ఇతర నిందితులకు సైతం బెయిల్ మంజూరు అయింది.


SAKSHITHA NEWS