SAKSHITHA NEWS

గుడివాడలో దారుణం

గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్

గుడివాడ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన

వీ వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి విద్యార్థుల నిరసన.

సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించిన సహచర విద్యార్థులు.

విషయం తెలుసుకొని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.

వారం రోజుల క్రితమే ఈ విషయం బయటకు వచ్చినా యాజమాన్యం స్పందించడం లేదంటూ విద్యార్ధినుల ఆగ్రహం.


SAKSHITHA NEWS