SAKSHITHA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి శ్రీ హోమ్స్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ ఆలయ కమిటీ వారు నిర్వహించిన శ్రీ నాగమల్లేశ్వర స్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో కాలనీ వాసులుమరియు ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS