ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదు.. ఆర్టికల్ 142 ప్రకారం వెంటనే విడాకులు: సుప్రీంకోర్టు

Divorce: ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదు.. ఆర్టికల్ 142 ప్రకారం వెంటనే విడాకులు: సుప్రీంకోర్టు Divorce: ఆర్టికల్ 142 ప్రకారం తక్షణమే విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. విడాకుల కోసం ఆర్నెళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది..…

అకాలంగా నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను

అకాలంగా నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . అందులో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే…

ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,00,000/-

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ కి చెందిన ప్రభుదాస్ కి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయల ఆర్ధిక సహాయానికి…

స్వగ్రామంలో బొడ్రాయి పండగకు ఇంటిబిడ్డగా హాజరైన ప్రియదర్శిని మేడి

వట్టిమర్తి లో ఘనంగా బొడ్రాయి పండుగ వేడుకలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగ కు బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ఇంటిబిడ్డగా హాజరై బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు: మంత్రి కేటీఆర్‌

సాక్షిత : పేట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని చెప్పారు.హైదరాబాద్ పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని…

నాకు…నా అనుచరులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రిదే బాధ్యత

మీ పార్టీలో లేమని చెప్పి సెక్యూరిటీని తగ్గించారుమేమేమి పుట్టుకతో సెక్యూరిటీతో పుట్టలేదుమాకు ప్రాణహాని ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులే బాధ్యులవుతారుపింక్ కలర్ కప్పుకున్న రైతులకే నష్టపరిహారం ఇస్తారా…?రాష్ట్రాన్నే ఉద్దరించలేని మీరు దేశాన్ని ఉద్దరిస్తారా..?టేకులపల్లి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ…

నకిరేకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేనకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం భీమారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ధ్వారా…

కల్లూరులో మినీ స్టేడియంను ప్రారంభించిన

రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సత్తుపల్లి నియోజకవర్గం లోని కల్లూరు మండలంలో మూడు కోట్ల 40 లక్షల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన మినీ స్టేడియంను తెలంగాణ రాష్ట్ర క్రీడ శాఖ మంత్రి…

కానిస్టేబుల్ అభ్యర్ధుల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – యస్.పి అపూర్వ రావు

కానిస్టేబుల్ అభ్యర్ధుల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – యస్.పి అపూర్వ రావుమొత్తం 25 పరీక్ష కేంద్రాలలో 11239 మంది అభ్యర్థులకు పరీక్షా నిర్వహణరాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు – యస్.పినల్లగొండ…

పవన్ కు నివాళులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మాజీ ఎమ్మెల్సీ, బి అర్ ఏస్ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ బాలసాని లక్ష్మి నారాయణ ఇంట్లో పని చేసే రమ- శ్రీను దంపతుల రెండవ కుమారుడు మరణింంచడంతో వారి స్వగ్రామం చింతకాని మండలం పాతర్లపాడు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE