నల్గొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో అదనపు భవనాల నిర్మాణ శంకుస్థాపన
నల్గొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో అదనపు భవనాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి ,సహచర ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలతో కలిసి పాల్గొన్న బీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ఆలేరు ఏమ్మెల్యే