సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం
సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం చిలకలూరిపేట:సమాజంలో జర్నలిస్టుల బాధ్యత కీలకమని, విధి నిర్వహణలో ఎదరయ్యే సవాళ్లను ఎదుర్కొంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇటీవల ఉగాది…