పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు వినతి పత్రం
పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు వినతి పత్రం సమర్పించిన పుడ సాధన సమితి సభ్యులు. పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడ) ఏర్పాటు కొరకు ఒక్కరోజు కోర్టు విధులను బహిష్కరించి మద్దతు తెలుపాలని న్యాయవాదులకు వినతి పత్రం సమర్పించిన పుడ సాధన…