• మార్చి 21, 2023
  • 0 Comments
ప్రకాశం బైకర్లపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రకాశం బైకర్లపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులుబైకులకు అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్ల లను రోడ్ రోలర్ తో ధ్వంసంరణగొణ శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకుని ప్రజలకు, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తే చట్టపరమైన చర్యలు సాక్షిత : జిల్లా…

  • మార్చి 21, 2023
  • 0 Comments
రాగిజావ ప్రారంభోత్సవ కార్యక్రమం

రాగిజావ ప్రారంభోత్సవ కార్యక్రమంప్రకాశం జిల్లా త్రిపురాంతకం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల త్రిపురాంతకం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాగిజావ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు , కోట్ల సుబ్బారెడ్డి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ…

  • మార్చి 21, 2023
  • 0 Comments
ఆకస్మికంగా సబ్ జైలు ను తనిఖీ చేసిన వినుకొండ జడ్జి.
ఏ. తౌషీద్ హుస్సేన్.

పల్నాడు జిల్లా. వినుకొండ పట్టణం ఆకస్మికంగా సబ్ జైలు ను తనిఖీ చేసిన వినుకొండ జడ్జి.ఏ. తౌషీద్ హుస్సేన్. వినుకొండ సబ్ జైల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఏ.తౌషిద్ హుస్సేన్ , సబ్ జైలును…

  • మార్చి 21, 2023
  • 0 Comments
పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీల విభిన్న ఆందోళన

పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీల విభిన్న ఆందోళన పార్లమెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి బ్యానర్లు, నినాదాలతో హోరెత్తించిన ఎంపీలు ఎంపీల ఆందోళనతో ఆసక్తికర చర్చ పార్లమెంట్ లో వాయిదాల పర్వం అదానీ అంశంపై జేపీసీకి బీఆర్ఎస్ డిమాండ్ మోదీ నోరు విప్పాలి…

  • మార్చి 21, 2023
  • 0 Comments
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి -డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏకధాటిగా రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను నష్ట పరిహారం…

  • మార్చి 21, 2023
  • 0 Comments
జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన భోజనం

ప్రకాశం జిల్లా పెద్దారవీడు జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన భోజనం పెద్దారవీడు:జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతిరోజు విద్యార్థులకు రుచికరమైన మోనూతో బలవర్థకమైన పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్ అన్నారు. మండలంలోని…

Other Story

You cannot copy content of this page