రాయపర్తిలో భారీ దోపిడీ
రాయపర్తిలో భారీ దోపిడీ అర్ధరాత్రి విద్యు త్ సరఫరా నిలిపివేసి, గ్యాస్ కట్ట ర్ల కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంకులోకి చొరబడి రూ.కోట్ల విలువైన డబ్బులను కొల్లగొట్టే చోరీలను మనం చాలా సిని మాల్లో చూశాం. అదే రీతిలో వరంగల్ జిల్లా…
రాయపర్తిలో భారీ దోపిడీ అర్ధరాత్రి విద్యు త్ సరఫరా నిలిపివేసి, గ్యాస్ కట్ట ర్ల కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంకులోకి చొరబడి రూ.కోట్ల విలువైన డబ్బులను కొల్లగొట్టే చోరీలను మనం చాలా సిని మాల్లో చూశాం. అదే రీతిలో వరంగల్ జిల్లా…
త్వరలో మీతో.. మీ చంద్రబాబు.. మన్ కీ బాత్ తరహాలో.. సంక్రాంతి నుంచి ప్రారంభం.. అమరావతి: ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు.. సంక్రాంతి నుంచి ఈ…
ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవీ ప్రతిపక్షానికి దూరమే! 11 మంది బలంతో వైకాపాకు ఆ అవకాశం లేదు.. అమరావతి: రాష్ట్రంలో కీలకమైన ప్రజాపద్దుల కమిటీ (పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పదవి ప్రతిపక్ష వైకాపా(YSRCP)కు దక్కే ఆస్కారం లేకుండా పోయింది.. ఈ…
నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ శివారు సూరాయపాలెంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి గుడివద్ద నాభిశిల (బొడ్డురాయి) ప్రతిష్ట మహోత్సవం కనుల పండువగా…
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో ప్రైస్ మీట్.. ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్,రామచంద్రు నాయక్ కామెంట్స్… రేపు మహబూబాబాద్ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటను అడ్డుకొని తీరుతాం. .. మెడికల్ కళాశాలకు గిరిజనుల భూములును…
కృష్ణాజిల్లా గుడివాడ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం ట్రాఫిక్ రద్దీపై చర్యలు చేపట్టిన:- ట్రాఫిక్ ఎస్ఐ జీ వి ప్రసాదరావు గుడివాడ పట్టణం కే.టి.ఆర్ కాలేజ్ గేట్ వద్ద ట్రైన్ వెళ్లే సమయంలో గేట్ కి రెండువైపులా వాహనదారులు…
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులమతాలకతీతంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ, శాంతులతో ఉండాలని ప్రార్థించానని తెలిపారు. ప్రజల మధ్య సోదరభావాన్ని, సఖ్యతను…
వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ ఖమ్మం : కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేస్తున్న ధర్నాకు సంఘీభావం మందకృష్ణ మాదిగ తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతు…
ప్రభుత్వ నిర్ణయ ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి నూతనకల్లు మండలం ఐకెపి కేంద్రంలో తేమ శాతం చూస్తున్న ఏఈవో సాయిప్రసాద్ ఐకెపి కేంద్రాలలో ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు సన్నధాన్యం 14 దొడ్డు ధాన్యం 17 తేమ శాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని ఏఈవో…
పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 1). కేతేపల్లి మండలం ముసి మహత్మ జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న గణేష్ అనే విద్యార్థి నిన్న ప్రమాదవశాత్తు పాము కాటు కు గురై నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ…