• sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ కానిస్టేబుల్ కుమారి…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.

తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిదుద్దాం.

ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిదుద్దాం. *7లక్షలకు పైగా భారీగా జరిమానాలు విధింపు. *నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్ ఎన్. మౌర్య ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. బుధవారం…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్స్ నెలరోజులు లోపు సరిచేయాలి.*కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్స్ నెలరోజులు లోపు సరిచేయాలి.*కమిషనర్ ఎన్.మౌర్య సాక్షిత : తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ ను నెలరోజులు లోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. తిరుపతి…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం

సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అదికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ .* సాక్షిత జగిత్యాల జిల్లా… :ఈనెల 7వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
కులగణన వెంటనే చేయాలని, ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని, .

కులగణన వెంటనే చేయాలని, ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈనెల 20వ తేదీన కలెక్టరేట్ల మరియు ఎమ్మార్వో ఆఫీస్ లో ముట్టడి చేస్తామని బిసి సంక్షేమ సంఘం హెచ్చరించింది.జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో బిసి సంక్షేమ…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
బిజెపి సభ్యత్వానికి గ్రామాల్లో అపూర్వ స్పందన

బిజెపి సభ్యత్వానికి గ్రామాల్లో అపూర్వ స్పందనస్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాజయం తప్పదు *బిజెపి జిల్లా అధ్యక్షులు డి. నారాయణ జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు *సాక్షిత వనపర్తి :వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో మండల ఉపాధ్యక్షుడు కే.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
పెగడ పెల్లి మండలం దికొండ గ్రామానికి చెందిన రామగిరి సత్తమ్మ

పెగడ పెల్లి మండలం దికొండ గ్రామానికి చెందిన రామగిరి సత్తమ్మ మరియు ల్యాగలమర్రి గ్రామానికి చెందిన ఉప్పులేటి గంగమ్మ గార్లు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మృతుల కుటుంబాలను పరామర్శించి…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
చర్లపల్లి మహిళ సంఘ భవనంకు విద్యుత్ కనెక్షన్ అందివ్వాలి

చర్లపల్లి మహిళ సంఘ భవనంకు విద్యుత్ కనెక్షన్ అందివ్వాలిదర్మపురి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామా మహిళ సంఘ భవనంకు విద్యుత్ కనెక్షన్ అందివ్వాలని ప్రభుత్వ విప్ దర్మపురి ఎంఎల్ఏ అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను కలిపించాలని మహిళ సంఘ…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 18, 2024
  • 0 Comments
దివ్యాంగులకు బస్సు పాస్ రెన్యువల్

దివ్యాంగులకు బస్సు పాస్ రెన్యువల్ గూడూరు మండలంలోని గ్రామ దివ్యాంగులకు టీజీ ఆర్టీసీ నర్సంపేట డిపో వారు 19 తేదీన వికలాంగులకు బస్సు పాస్ రెన్యువల్ చేయుటకు ఉదయం 8:30 నుండి 1:30 వరకు గూడూరు బస్టాండ్ లో క్యాంపు నీర్వహిస్తున్నారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE