ఘనంగా గార్మి షరీఫ్ జండా ఊరేగింపు

Garmi Sharif flag procession కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చెల్లూరు గ్రామ ముస్లిం మైనార్టీ యువకుల్లా ఆధ్వర్యంలో ఘనంగా గార్మి షరీఫ్ జండా ఊరేగింపు ,,, చెల్లూరు గ్రామ ముస్లింలు డబ్బు చప్పట్లతో గార్మి షరీఫ్ జెండా పండుగ ఘనంగా…

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని సర్పంచ్ నీల కుమారస్వామి

Sarpanch Neela Kumaraswamy said that the state government will support the farmers కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని సర్పంచ్ నీల కుమారస్వామి , వైస్ ఎంపీపీ లత అన్నారు వీణవంక…

జమ్మికుంట లో తెరాస సంబురాలు

TRS Sambaru in Jammikunta జమ్మికుంట లో తెరాస సంబురాలు మునుగోడులో బీజేపీ ప్రత్యర్తి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తెరాస నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11666 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించిన సంతోషంలో ఈరోజు కరీంనగర్…

మా “బొమ్మ బ్లాక్ బ్లస్టర్” సినిమాను అదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు

Thank you to the audience for supporting our movie “Bomma Black Bluster“. మా “బొమ్మ బ్లాక్ బ్లస్టర్” సినిమాను అదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : నిర్మాత బోసుబాబు నిడుమోలు విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై నందు విజ‌య్‌కృష్ణ హీరోగా..…

హాస్య మూవీస్ ,జీ స్టూడియోస్, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 25న విడుదల

Comedy Movies, Zee Studios, ‘Itlu Maredumilli Prajanikam’ Releases on 25th November అల్లరి నరేష్, ఏఆర్ మోహన్, హాస్య మూవీస్ ,జీ స్టూడియోస్, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 25న విడుదల వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్‌, మెలోడీ సాంగ్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: జీ స్టూడియోస్,  హాస్య మూవీస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా సంగీతం: శ్రీచరణ్ పాకాల డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: రాంరెడ్డి ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ స్టంట్స్: పృథ్వీ…

శివనాగేశ్వరరావుగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని– దర్శకుడు సుకుమార్‌

I am a big fan of Sivanageswara Rao – director Sukumar శివనాగేశ్వరరావుగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని– దర్శకుడు సుకుమార్‌  ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి ..అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి  ప్రణవి సాధనాల టార్జాన్ జెమిని సురేష్   ముఖ్యపాత్రల్లో.కోట…

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ఎస్‌ఎస్‌బి సినిమా ‘చిక్లెట్స్’ యూత్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ విడుదల

SSB Movie ‘Chicklets’ Youthful First Look Released by Director Srikanth Addala దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ఎస్‌ఎస్‌బి సినిమా ‘చిక్లెట్స్’ యూత్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ విడుదల యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలను తీయడానికి దర్శకులు…

నచ్చింది గాళ్ ఫ్రెండూ ట్రైలర్ లాంఛ్ చేసిన విక్టరీ వెంకటేష్

Victory Venkatesh who launched the trailer of Girlfriend liked it నచ్చింది గాళ్ ఫ్రెండూ ట్రైలర్ లాంఛ్ చేసిన విక్టరీ వెంకటేష్ ఆటకదరాశివ, మిస్ మ్యాచ్ వంటి డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న…

సమంత వెరీ డెడికేటెడ్ & హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్!

Samantha is a very dedicated & hard working actress! సమంత వెరీ డెడికేటెడ్ & హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్! ‘యశోద’ కమర్షియల్ ప్యాకేజ్డ్ స్క్రిప్ట్… నా క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్!  – ఉన్ని ముకుందన్ ఇంటర్వ్యూ – – –…

నాగ శౌర్య, ఎస్ఎస్ అరుణాచలం, వైష్ణవి ఫిల్మ్స్ #NS24 చిత్రానికి సంగీతం అందించనున్న హారిస్ జయరాజ్, డీవోపీగా వెట్రి పళనిసామి

Naga Shaurya, SS Arunachalam, Vaishnavi Films #NS24 Music by Harris Jayaraj, Vetri Palanisamy as DOP నాగ శౌర్య, ఎస్ఎస్ అరుణాచలం, వైష్ణవి ఫిల్మ్స్ #NS24 చిత్రానికి సంగీతం అందించనున్న హారిస్ జయరాజ్, డీవోపీగా వెట్రి పళనిసామి ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య తాజాగా తన కొత్త చిత్రాన్ని  ప్రకటించారు. తన 24 వ చిత్రాన్ని ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ప్రకటించారు మేకర్స్. అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ కంపోజర్ హారిస్ జయరాజ్ NS24 కి సంగీతం అందించనున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత హారిస్ జయరాజ్  ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. అలాగే ఈ చిత్రానికి వీరం, వేదాళం, విశ్వాసం కాంచన 3 లాంటి సూపర్ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డీవోపీగా పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దర్శకుడు ఎస్‌ ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో  తెలియజేస్తారు. తారాగణం: నాగశౌర్య సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం: ఎస్ఎస్ అరుణాచలం నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్ సమర్పణ: బేబీ అద్వైత,  భవిష్య సంగీతం: హారిస్ జయరాజ్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE