ఫతేపూర్ గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి

శంకర్‌పల్లి: గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధి ఫతేపూర్ ఎనిమిదవ వార్డుకు చెందిన హనుమగళ్ళ రవీందర్ (38)…

జనం బాగుండాలనే-సీఎం జగన్ తపన -ఎంపీ కేశినేని నాని

మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఇబ్రహీంపట్నం మండలంలోని డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు వై.యస్.ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ మరియుప్రజా సంక్షేమ సారధులైన వాలంటీర్స్ కు ప్రోత్సహక సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం…

డి.పోచంపల్లిలోని 7వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని డి.పోచంపల్లి 7వార్డులోనీ మల్లన్న స్వామి ఆలయ అవరణలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ ముడిమెల రాము గౌడ్ తో కలిసి…

ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అధికారులకు కోరారు. ఓ. ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు, హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది…

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14

GSLV-F14:నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ-F 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌-3డీ, ఇన్‌శాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే…

సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు లేనందువల్ల ఎవరూ విజయవాడకు…

సంసద్ మహా రత్న అవార్డును అందుకున్న ఎంపి విజయసాయిరెడ్డి

ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చే సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత శ్రీ విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న (పార్లమెంటరీ మహారత్న)…

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ భవన్ లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకత్వం, పార్టీ శ్రేణులుఆటో డ్రైవర్లకి ప్రమాద బీమా పత్రాలు, దివ్యాంగులకు వీల్ చైర్లు అందించిన కేటీఆర్70 కిలోల భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన పార్టీ నాయకులు*కెసిఆర్ పై…

శంకర్‌పల్లి: సమగ్ర కులగణన హర్షనీయం’ జ్యోతి బీమ్ భరత్

శాసనసభలో సమగ్ర కులగణన కోసం తీర్మానం చెయ్యడం చారిత్రాత్మక ఘట్టమని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కులగణన చేయలేదని, CM రేవంత్…

తిరుపతి అభివృద్దితోబాటు ఆధ్యాత్మికంగ ముందుకెలుతున్నది : టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ…

మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మీ మద్దతు ఉండాలి.

మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మీ మద్దతు ఉండాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి * సాక్షిత :*RS ఫ్యాక్టరీ‌ లో పనిచేస్తున్న స్థానికుల‌తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. తిరుపతిని మెట్రో సిటీలతో పోటీ…

కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప.

కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప.సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్. సాక్షిత :*సీపీఐ సభ్యత్వ పునరుద్ధరణ సమావేశం నేడు షాపూర్ నగర్ హమాలి అడ్డ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ కార్యదర్శి స్వామి అధ్యక్షత వహించగా సీపీఐ జాతీయ…

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన కేటీఆర్

*బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో.. 1000 మంది ఆటో డ్రైవర్లకు 1 లక్ష రూపాయల యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.

ఉక్కునగరం: విశాఖలో సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలీన్‌ యూనిట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.. వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్‌ దగ్ధమైంది. భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్‌…

నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ కాలనీ లో రూ. 28 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు సాక్షిత : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ  పత్రిక నగర్ కాలనీ వాసులు…

తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది.

మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఇందులో150 మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (RTO)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లను (DTC), ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేస్తూ…

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం వారు 31 మార్చి 2024 వరకు 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కాని మరి ఏ ఇతర కార్డు ల అవసరం లేదు…

ఏకే భవన్ వద్ద 24 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ ఏకే భవన్ వద్ద 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ శ్రీమతి కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసి, నాణ్యతా లోపాలు లేకుండా గడువులోపట పనులను పూర్తి…

సోమిరెడ్డి ఫేక్ చేరికలకు వైకాపా చెక్”

సోమిరెడ్డి సమక్షంలో బ్రహ్మదేవం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన వారు తాము వైకాపాలోనే కొనసాగుతున్నామని మంత్రి కాకాణి సమక్షంలో ప్రకటన” “సోమిరెడ్డి మభ్యపెట్టి, మాయ చేసి లీడర్ లకు కాకుండా ఓటర్ లకు కండువాలు వేసే కార్యక్రమం ప్రారంభించాడు”“కండువాలు వేసుకున్న…

తెలంగాణ ఉద్యమంలో తోలి అమరుడైన సిరిపురం యాదయ్య ఆత్మబలిదానం ఎన్నటికీ మరువలేము

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణా మలిదశ ఉద్యమానికి ఉపిరిలూదిన పోరాట యోధుడు ,అమరవీరుడు సిరిపురం యాదయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వారి చిత్రపటానికి…

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది.

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : * అన్నమయ్య సర్కిల్ స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సమావేశంలో…

లాల్‌ సలామ్‌ మూవీ రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది.

సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27కోట్లు రాబట్టింది. నెట్‌ పరంగా చూస్తే కేవలం రూ. 15కోట్లు మాత్రమే.…

ఎల్లిగడ్డకు కిలో రూ.500.. పంటపొలాల్లో సీసీ కెమెరాలు..

Garlic price: అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్‌ దాటింది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది.. ఇప్పుడు ఎల్లిగడ్డలు బహిరంగ…

కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు

ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది. సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగానే పడిపోయింది. కాంగ్రెస్ హయాంలోనే…

కీసర గ్రామంలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

జిల్లా పరిషత్ నిధులు రూ.7.50 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు.. ప్రహరీ గోడ నిర్మాణం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో స్మశానవాటిక ల అభివృద్ధికి…

నందిగామ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులను అభినందించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

ఆల్ ఇండియా లెవెల్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ 2nd లెవెల్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నందిగామ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు .. విద్యార్థులు తమ లక్ష్య సాధన కోసం ఏకాగ్రత, పట్టుదలతో చదువుకోవాలి : MLC డాక్టర్ మొండితోక…

హస్తం గూటికి ఈటల రాజేందర్

హైదరాబాద్ బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ మారతారనే చర్చ నడుస్తోంది. ఈటల కాంగ్రెస్లో చేరి కరీంనగర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE