ఆస్తులకు ఆధారాలు సృష్టించేందుకు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌

హైదరాబాద్‌: అడ్డగోలు సంపాదనతో సమకూర్చుకున్న ఆస్తులకు ఆధారాలు సృష్టించేందుకు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ అడ్డదారులు తొక్కాడు. అక్రమార్జనను సక్రమం చేసుకునేందుకు ఉనికిలో లేని వ్యాపారాలను సృష్టించాడు. తన భార్య, తల్లి, కూతురు, సోదరుడు, సోదరుడి భార్యను నిర్వాహకులుగా చూపుతూ డొల్ల కంపెనీలను…

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో శనివారం సాయంత్రం జరిగిన పెళ్లి హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న వైఎస్ షర్మిల పెళ్లికి హాజరు కాని షర్మిల సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి…

మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్

మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్!! పార్లమెంట్‌ ఎన్నికలపై కీలక అప్డేట్‌ వచ్చింది. మార్చిలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ 15న రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల…

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భూములు సిద్దం

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భూములు సిద్దం, వివాదాలు లేవు: విశాఖ కలెక్టర్ దక్షిణ కోస్తా రైల్వేజోన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 52 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున అన్నారు. అది ముడసర్లోవలోని…

భూముల పేరుతో డ్రామా

భూముల పేరుతో డ్రామా: రైల్వే జోన్ సాధన కమిటీ రైల్వే జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, ఇతర పనులు ప్రారంభం కాకపోవడంపై రాష్ట్రం, కేంద్రం ఆడుతున్న డ్రామగానే చూడాలని రైల్వే జోన్ కోసం పోరాటాలు…

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, చాలా రోజుల తర్వాత  ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడ ఉన్న…

క్యాన్సర్ కారక రసాయనాలు

క్యాన్సర్ కారక రసాయనాలు… పీచు మిఠాయి విక్రయాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం దయచేసి తల్లిదండ్రులు కి ఒకటి మనవి ఇలాంటి పీచు మిఠాయి పిల్లలకు కొనిపించవద్దు …కాన్సర్ రావడానికి ఇదొక ప్రమాదమైన ఆహార పదార్థం పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు చెన్నైలో…

రేపు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్

రేపు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్. రేపటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ కళ్యాణ్. విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. తరువాత విశాఖ నుండి నేరుగా…

అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు

అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాల రాముని దర్శనానికి ఇబ్బందులు కలగకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై టీటీడీ అధికారులు.. ఆలయ ట్రస్టు సభ్యులకు అవగాహన…

పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

గుంటూరు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశం వాలెంటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం క్రిమినల్ కేసు. న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన వైనం.…

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

ఫిబ్రవరి 19న మే నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్…

సభకు సర్వం సిద్ధం

అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక…

చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటారని చెప్పిన వ్యక్తి దేవినేని ఉమానే

చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటారని చెప్పిన వ్యక్తి దేవినేని ఉమానే రూ.200 కోట్లకు మైలవరం టికెట్ ను బాబు అమ్ముకున్నారని ఉమానే చెప్పారు చంద్రబాబుకి విశ్వాసపాత్రుడు పెద్దబాబు ఐతే చిన్నబాబు తానే అని చెప్పుకునే వ్యక్తి ఉమానే పేదవాడికి సీటిచ్చి సీఎం జగన్…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు. ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం) 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు.హోం మంత్రి సుశీల్‌ కుమార్‌…

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విచిత్రం చోటు చేసుకుంది

ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విచిత్రం చోటు చేసుకుంది. ఈ పరీక్షకు సంబంధించి సన్నీ లియోన్ పేరు, ఫొటోతో ఓ అడ్మిట్ కార్డు విడుదలైంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అడ్మిట్ కార్డుపై పరీక్ష తేదీ…

కాగ్ పనికి రాదని మేం అనలేదు

కాగ్ పనికి రాదని మేం అనలేదు కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగంలోని…

నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లెలతీర్థం ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి…

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌ విశాఖ: వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు..…

పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం

పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం… కల్లూరు(ఖమ్మం): కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామం నవ్యకాంతులతో జిగేల్‌మంటోంది.. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలమైన ఈ పల్లెలో ఇప్పుడు ఓ కళ్లు చెదిరే ప్యాలెస్‌ అందరినీ అబ్బుర పరుస్తోంది.. మంత్రి సోదరుడి కుమారుడు…

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య కృష్ణా.. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ…

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను…

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం 50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు…

4 నెలల పాప ప్రపంచ రికార్డు

4 నెలల పాప ప్రపంచ రికార్డు ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది. కైవల్య అనే 4 నెలల పాప.. పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా 120…

బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టో

అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న ‘సిద్ధం’ బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో రాప్తాడు సభపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నేటి సభలో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో…

మేడారం వెళ్లే భక్తులకు నుంచి బస్సు సౌకర్యం

మేడారం వెళ్లే భక్తులకు నుంచి బస్సు సౌకర్యం.. ప్రెస్టన్‌ మైదానంలో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు.. మేడారం వెళ్లే పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.210 ఛార్జ్‌.. మొత్తం 280 బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు.

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’. ఈ మూవీ టైటిల్‌పై తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB) ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం…

18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులు

విశాఖ : 18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులు అరెస్ట్ నిందితుల్లో ఒకరు CISF కానిస్టేబుల్… 78 లక్షల రూపాయిల నగదు…లారీ… క్రేన్ స్వాధీనం. విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జరిగిన భారీ చోరీ…

పవన్ కళ్యాణ్ షెడ్యూల్

విశాఖ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. తరువాత విశాఖ నుండి…

లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌

చేనేత‌రంగాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌న్న నారా లోకేష్‌ వీవ‌ర్ క‌మ్యూనిటీకి చేయూత‌నందించే బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌ మంగ‌ళ‌గిరిలో టాటా త‌నేరా స‌హ‌కారంతో పైల‌ట్ ప్రాజెక్టు వీవ‌ర్‌శాల ఆరంభించిన బ్రాహ్మిణి చేనేత వ‌స్త్రాల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తున్న నారా కుటుంబం మంగ‌ళ‌గిరి చేనేత చీర‌లు…

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ కు ప్రెసిడెంట్ శశికాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ పరిధిలో ఉన్న 15…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE