భౌరంపేట్ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో లో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

భారత వీరత్వానికి ప్రతీక.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన యోధుడు.. యువతరానికి ఎప్పటికీ పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను దుండిగల్ మున్సిపాలిటీ…

ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

అశోక్ నగర్ స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. గత మూడు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని కేవలం రెండున్నర ఏళ్ళలోనే చేసి చూపించాను అని గర్వంగా చెప్పగలను. ఒకటి…

ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు

నందిగామ మండలం : ఆదివారం నాడు కేతవీరునిపాడు గ్రామములో సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పాల్గొన్న కేశినేని…

బండ్ల గణేశ్‌కు నా ఇంటిని అద్దెకిచ్చాను

బండ్ల గణేశ్‌కు నా ఇంటిని అద్దెకిచ్చాను.. దాన్ని చూసేందుకు వెళ్తే ఆక్రమణ అంటూ కేసు పెట్టారు.. హైదరాబా: ‘బండ్ల గణేశ్‌కు నా ఇంటిని అద్దెకు ఇచ్చాను.. నా ఇంటిని చూసేందుకు వెళ్లగా ఆక్రమణ అంటూ కేసు పెట్టారు’ అని హీరా గ్రూప్‌…

నా చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానే వుంటా

నా చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానే వుంటా – మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.. తన ఎంజ్అర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కు ధీటుగా అన్ని మౌళిక సదుపాయాలతో నిర్మించిన సిర్శా వాడ గ్రామ జిల్లా పరిషత్…

ఒకే కూటమిలోఇద్దరు చంద్రులు

ఒకే కూటమిలోఇద్దరు చంద్రులు! మెట్రోన్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది. టార్గెట్ 400 సీట్లలో భాగంగా పాత మిత్రులతో కొత్త పొత్తులకు సిద్ధమైంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ ఎన్డీఏలో…

కేసీఆర్ సర్కారు జమానాలో

కేసీఆర్ సర్కారు జమానాలో.. బైక్ పై ఒకేసారి 126 గొర్రెలు మెట్రోన్యూస్, హైదరాబాద్: మరీ ఇంత ఆరాచకమా? అన్న మాట తరచూ బీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. వారి మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయాన్ని…

సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే

సొంత డబ్బులతో స్కూల్ కట్టించిన మాజీ ఎమ్మెల్యే రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్…

సింగరాయకొండలో వైస్సార్సీపీ రాష్ట్ర వైద్య విభాగం

సింగరాయకొండలో వైస్సార్సీపీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డా౹౹బత్తుల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ముఖద్వారం & డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం కు విచ్చేసిన ప్రకాశం…

సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ లోని 14 వార్డ్ ఉదయగిరి కాలనీ శ్రీ నగర్,,వాంటెక్, గ్రీన్ హిల్స్,,కాలనీలలో నెలకొన్న సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ అభివృద్ధిలో దూసుకుపోయినమని గొప్పలు చెప్పుకున్న BRS పార్టీ…

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి మహనీయుల అవార్డు మహోత్సవ

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి మహనీయుల అవార్డు మహోత్సవ కార్యక్రమం….. వల్లూరి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలోమహనీయుల పురస్కార సేవ అవార్డు కార్యక్రమంలోప్రముఖులు మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్ చారి, అడిషనల్ డీఎస్పీ తేజ వత్, సినీ…

ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమంలో INTUC జాతీయ కార్యదర్శి

జాతీయ INTUC అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి 94వ జన్మది జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని , డిఫెన్స్ PSU INTUC ఇంచార్జి, బీడీల్ INTUC అధ్యక్షులు అహ్మదుల్లాహ్ ఆహ్వానం మేరకు HAL ఎంప్లాయిస్ యూనియన్ (INTUC) కార్యవర్గ సభ్యులు అహ్మదుల్లాహ్ ఆధ్వర్యంలో పాల్గొని…

సిద్ధిక్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

సిద్ధిక్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన రఘునాథ్ ఫౌండేషన్ మెగా హెల్త్ క్యాంప్ లో దాదాపు 500 మంది సిద్దిక్ నగర్ మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు ఉచిత వైద్య శిబిరంలో చికిత్స చేయించుకున్నారు. కనిపించని…

ముళ్లకత్వ చెరువు పరిశీలన

ముళ్లకత్వ చెరువు పరిశీలనకూకట్పల్లి నియోజకవర్గంలోని చేరువులు కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నాయని, బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ లలో, నాలాలను కబ్జా చేసి స్థిర నివాసలు ఏర్పర్చడంవలన బుగర్భజలాలు అవిరావుతున్నాయని వాటిని కాపాడవలసిన బాద్యత సంబంధిత అధికారులకు ఉందని కూకట్పల్లి కాంగ్రెస్…

ఫోటోగ్రాఫర్ పై రెచ్చిపోయిన వైసీపీ అల్లరి మూకలు దాడి

సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ పై రెచ్చిపోయిన వైసీపీ అల్లరి మూకలు దాడి ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఏబీఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణ ఒకసారి గా వందల మంది వైసీపీ అల్లరి మూకలు కృష్ణ…

ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.

రాజ్‌కోట్‌ టెస్ట్: భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్‌ సెంచరీలు చేసిన గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి…

బాల్య వివాహాలు నిర్మూలించుటలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం

బాల్య వివాహాలు నిర్మూలించుటలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం :రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంశిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోశనివారం జరిగిన అవగాహన మరియు సమీక్ష సమావేశం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల…

ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి

ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాలో రాస్తూ.. ‘నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు…

ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే

దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా…

యూట్యూబ్‌ మాజీ సీఈఓ అనుమానాస్పద స్థితిలో మరణించాడు

వాషింగ్టన్‌: సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్‌ కెర్‌ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి…

తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో మరో సంచలనం

తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో మరో సంచలనం ఎమ్మార్వో సోదరుడిగా చెప్పుకొనే రాజేంద్ర అనుమానాస్పద మృతి..! విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో మరో సంచలనం వెలుగుచూసింది. బొండపల్లి తహసీల్దార్ సనపల రమణయ్య హత్య కేసులో…

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్‌లు వారివారి విధానాల్లో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారు. ఆ…

సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ

హైదరాబాద్‌: మేడారంలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ఆమె సచివాలయం నుంచి టెలి…

ఆలయాలకు నూతన పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 415 ఆలయాలకు నూతన పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకట్రెండు నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇంత భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. అధిక…

బడ్జెట్‌ సమావేశాలు శనివారం రాత్రి  ముగిశాయి

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శనివారం రాత్రి  ముగిశాయి. శ్వేతపత్రంపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 8 నుంచి 17వరకు 8 రోజులు సమావేశాలు జరిగాయి. ఈ…

కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం శాసనసభలో ‘నీటిపారుదలశాఖ’ శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఈ మేరకు సీఎం ప్రకటన చేశారు. ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల   చంద్రశేఖర్‌రావు.. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యే, ఎంపీగా,…

సమాజాభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహకారం

సంగారెడ్డి : సమాజాభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో సీఎస్‌ఆర్‌ నిధుల సేకరణపై పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు సేకరించాలన్నారు. విద్య, వైద్య రంగాల…

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం

తిరుమల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల డిప్‌ కోసం ఈ నెల 21న ఉదయం…

రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు

రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ రైతుసంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి బయల్దేరిన వందలాది మంది రైతులు 5 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే ఉండిపోయారు. రైతులు ఆందోళనలు విరమించకపోవడంతో ఈరోజు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE