ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో ఆరుగురికి అవకాశం ఉన్నట్లు…

రెండోరోజు GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది.

మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెడుతున్నారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులు తమ ఫోన్లు కూడా…

కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం

పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్‌ సిలిండర్లు పేలుడు మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లిన కార్మిక కుటుంబాలు ఇళ్లలో ఎవరూ…

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా?

సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ? రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా…

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి హాస్టల్‌లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించి సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పిం చాలని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వారి ప్రాంతాల్లో మౌళిక వసతులను కల్పించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా…

క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు

క్యాంపును ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,టిడిపి నేతలు కేశినేని చిన్ని కామెంట్స్… పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉంది నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత మంది అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు విజయవాడ పార్లమెంటు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE