గాజులరామారం డివిజన్ లో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
MLA distributed Christmas gifts in Gajularamaram division. గాజులరామారం డివిజన్ లో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని బేకరి గడ్డ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర…