ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి,అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
ఎర్రవల్లి మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి మంజూరైన (అంచనా కోటి 20 లక్షలు రూపాయలలు) బ్రిడ్జ్ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి, జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు రంగారెడ్డి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.