SAKSHITHA NEWS

Arvind Kejriwal once again approached the Supreme Court

ఢిల్లీ:

మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్..

మరో వారం రోజుల పాటు తన బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్..

అనారోగ్య కారణాలను బెయిల్ పొడిగింపు పిటిషన్ లో ప్రస్తావించిన కేజ్రీవాల్..

బరువు తగ్గడం, కీటోన్ లెవెల్స్ పెరగడంతో పెట్ సిట్ స్కాన్ చేయించుకోవాల్సి ఉందన్న కేజ్రీవాల్..

ఇప్పటికే కేజ్రీవాల్ కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు..


SAKSHITHA NEWS