ప్రకాశం జిల్లా
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు – ఎస్సై కోటయ్య
యర్రగొండపాలెం : పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్య టిస్తున్నట్లు యర్రగొండపాలెం ఎస్సై జి. కోటయ్య అన్నారు. సోమవారం పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.