SAKSHITHA NEWS

సాక్షిత  :  శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు  వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 9, 01,500/- తొమ్మిది  లక్షల ఒక వేయి ఐదు వందల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF  చెక్కులను బాధిత కుటుంబాలకి  అందచేసిన  ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ . ఈ కార్యక్రమం లో అవని స్స్వచంద సంస్ధ నిర్వాహకురాలు smt. శిరీష సత్తూర్ , సీనియర్ తెరాస నాయకులు  చంద్రకాంత్ మరియు తెరాస కార్యకర్తలు పాల్గోన్నారు

SAKSHITHA NEWS