SAKSHITHA NEWS

బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు వాయిదా..!

సీబీఐ అరెస్టుపై క‌విత వేసిన బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు మే 2కు వాయిదా

ఈడీ అరెస్టుపై ఆమె దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌పై కొన‌సాగుతున్న విచార‌ణ

సీబీఐ కేసులో తీర్పును రిజ‌ర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు..

ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోన‌ని ఉత్కంఠ

WhatsApp Image 2024 04 26 at 6.03.25 PM

SAKSHITHA NEWS