
deput chief minister ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కొండగట్టు కు వెళ్లుచున్న క్రమంలో తెలంగాణా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు. సిద్దిపేట నియోజకవర్గం జనసేన పార్టీ కో ఆర్డినేటర్ రాష్ట్ర యూత్ సెక్రటరీ దాసరి పవన్ ఆధ్వర్యంలో సిద్దిపేట వద్ద గజ మాల తో సత్కరించి ఘన స్వాగతం పలకడం జరిగినది. ఈ కార్యక్రమం లో బండిపల్లి కృష్ణ.భానుచందర్. పర్శరాములు. కానాపురం సాయి. నరేష్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది
