SAKSHITHA NEWS

గాజు గ్లాస్ సింబల్ పై తీర్పును హై కోర్టు రిజర్వ్ చేసింది.

ఇటీవల జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీగా గుర్తించిన ఎన్నికల కమిషన్.

గాజు గ్లాస్ సింబల్ ను ఫ్రీ సింబల్ గా ప్రకటించిన ఎన్నికల కమిషన్.

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ సింబల్ ను తమకు కేటాయించాలని హై కోర్టులో పిటీషన్ వేసింది.

దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది

WhatsApp Image 2024 04 04 at 5.21.57 PM

SAKSHITHA NEWS