పొత్తులపై త్వరలోనే నిర్ణయిస్తాం: అమిత్ షా
ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుంది: అమిత్ షా
ఎన్డిఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు: అమిత్ షా
కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది ..
కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నాం: అమిత్ షా
మా మిత్రులను ఎప్పుడూ మేము బయటకు పంపలేదు.
ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చు: అమిత్ షా