SAKSHITHA NEWS

Ambedkar’s MLA who paid tribute on his death anniversary.

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే…


సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్ అంబేద్కర్ భవన్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆ మహనీయుడి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, సిద్దిక్, ఫెరోజ్, దొడ్ల శ్రీనివాస్, ఆబిద్, రెహ్మాన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS