Agitation on the road in Preeti’s hometown
ప్రీతి స్వగ్రామంలో రోడ్డుపై ఆందోళనలు
మెడికో విద్యార్థిని ప్రీతి మృతి తో ఆమె స్వగ్రామంలోని గ్రామస్తులు ఆందోళన.
జనగామ జిల్లా కొడకొండ పెన్ డ్రాయిలో జాతీయ రహదారిపై గిరిజన సంఘాలు.
ప్రీతి మృతికి కారణమైన సైఫ్ నీ ఉరితీయాలని ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్తులు.
అటు వరంగల్ ఎంజీఎం నిమ్స్ వద్ద అల్లర్లు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రీతి మరణానికి కారకుడైన నిందితున్ని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నిందితుడ్ని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు చెబుతున్నారు…