
కొమురవెల్లిలో అఘోరి హల్చల్! కత్తితో దాడి…
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద అఘోరి హల్ చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఆలయ సిబ్బందితో వారించింది. అయితే దుస్తులు ధరించి వస్తేనే స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తామని అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన అఘోరి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడికి యత్నించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app