SAKSHITHA NEWS

Additional Collector Garmilla in Abhiyan Poshan program and Kanti Velam program

వీణవంక మండలంలోని మామిడాల పల్లి అభియన్ పోషణ్ కార్యక్రమంలో మరియు చల్లూరు కంటి వెలుగు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గర్మిళ్ల అగర్వాల్

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాల పల్లి గ్రామము గల అంగన్వాడి కేంద్రాన్ని లొంగని అభియన్ పోషణ్ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గర్మిళ్ల అగర్వాల్ ఆమె వెంట వెనవంక మండల్ ఎంపీపీ ముసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి మరియు తహసిల్దార్ రాజన్న మరియు ఎంపీడీవో శ్రీనివాస్ సర్పంచ్ సుజాత ఎంపీపీ ఓ ప్రభాకర్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం చల్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో హాజరయ్యారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ను అడిగి తెలుసుకున్నారు మరియు చల్లూరు గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ ను కలెక్టర్ దళిత బంధువు యూనిట్లు కూడా పరిశీలించారు ఇట్టి కార్యక్రమంలో మండలంలోని చుట్టుపక్క గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS