SAKSHITHA NEWS

పరిటాల రవి హత్యకేసులో ముద్దాయిలు విడుదల

పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి ముద్దాయిలు విడుదల అయ్యారు.

విడుదల అయిన ముద్దాయిల్లో నారాయణ రెడ్డి (ఏ3), రేఖమయ్య (ఏ4), బజన రంగనాయకులు (ఏ5), వడ్డే కొండ (ఏ6), ఓబిరెడ్డి (ఏ8) లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.


SAKSHITHA NEWS