ప.గో.జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇప్పించవలసిందిగా వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డ్స్ లేకపోతే ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని కనుక వెంటనే అక్రిడేషన్ మంజూరు చేయవలసిందిగా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్యకంగా కలిసి విన్నవించిన 6టీవీ జిల్లా రీపోర్టర్ శ్రీనివాస్.. అడిగిన వెంటనే స్పందించి హౌసింగ్ సైట్స్ కోసం కూడా ఈరోజు సంబంధిత శాఖధికారులతో కూడా చర్చిస్తానని శ్రీయుత కలెక్టర్ చెప్పడం జరిగింది అలాగే శుక్రవారం నాడు జిల్లా యూనియన్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్) ప్రతినిధులు జిల్లా కలెక్టరేట్లో కలవమని విజ్ఞప్తి చేశారు అదే విషయంపై మన యూనియన్ పెద్దలకు తెలియజేస్తూ శుక్రవారం హాజరవలసిందిగా కోరుతూ
ప.గో.జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…