గతంలో కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, మరియు కుర్రా సత్యనారాయణ ని నియమించడంతో గవర్నర్ తిరస్కరించి పెండింగ్ లో ఉంచడం జరిగింది.. వారి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కోదండరాం , మీర్ అమీర్ అలీఖాన్, అభ్యర్థులను ఖరారు చేయడంతో
ఈ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడం జరిగింది..
ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు చెంపపెట్టు
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…