SAKSHITHA NEWS

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

WhatsApp Image 2024 02 27 at 11.00.12 AM

SAKSHITHA NEWS