కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం
సాక్షిత : శ్రీవారి దర్శనానికి తిరుపతి విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తో కలిసి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ శిరీషా, నగర కమిషనర్ అనుపమ అంజలి మొదలగువారు పాల్గొన్నారు.