కందుకుారు అగ్రవర్ణల వారి చెతిలో గ్రాయపడి కందుకుారు ఉప్పు చెరువులో తన మామ ఇంటి వద్ద నడవలేని స్థితిలో ఉన్న పాంతగాని మాల్యాద్రిని గురువారం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు పరామర్శించి వివరాలు అడిగితెలుసుకొన్నారు ..ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ లింగసముద్రం మండలం మెదర్ మీట్ల పాలెం గ్రామనికి చెందిన పాంతగాని మాల్యాద్రి పై అదే గ్రామనికి చెందిన అగ్ర వర్ణ పెత్తందార్ కుారపాటి విజయ బాస్కర్ రావు కుాలీ పనికి కావలికి బైక్ పై వెళ్ళుతున్న మాల్యాద్రిని రాజువారి చింతలపాలెం వద్ద అపి కులం పేరుతో నీచంగా తీట్టి అవమానించి శరీరం అంత గాయాలు చేసి మెకాళ్ళు చిప్ప పగల గొట్టి హత్య యత్నంచేయడానికి పాల్పడ్డడు జరిగిన దాడిలో మరో ముగ్గురు పాత్ర ఉందని తెలుస్తుంది కుారపాటి విజయ బాస్కర్ రావు పై పోలీసులు కఠినమైన చట్టాలు ఉపయెగించకుండ నిర్లక్ష్యం చేస్తున్నారు దానిపై జిల్లా ఉన్నత అదికారి సమగ్ర విచారణ జరిపి బాదితుడికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు లేని పక్షంలో దళిత హక్కుల పోరాట సమితి ఆద్వర్యంలో ఉద్యమా కార్యచరణని రుాపోందిస్తామని కరవది సుబ్బారావు హెచ్చారించారు …ఈ కార్యక్రమనికి కందుకుారు సిపిఐ నియెాజవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు రిటైర్డ్ వార్డన్ బివి వెంకటేశ్వర్లు రాళ్ళపాడు పరిరక్షణ రైతు కుాలి సంఘం కార్యదర్శి యం సుబాన్ అనందరావు తదితరులు పాల్గొన్నారు ..
దళిత యువకుడి దాడిపై సమగ్ర విచారణ జరపాలి దోఘలను కఠినంగా శిక్షంచాలి
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS